రాట్న బంధము
"రాట్న బంధము" లో రాట్నము చెప్పు మాటలుగా వ్రాయబడినది. ***************************************************** కం. గాంధీతో చిహ్నమవుచు బంధమ్మును కలిగియుంటి ప్రతి చిత్రమునన్ సంధి, విధి సంస్మరణముల్ రంధి కొరకని తను జెప్పి ప్రగతిని గనిరిన్ ****************************************************** సంధి = కూడిక రంధి = ఏకాగ్రత

Comments
Post a Comment