పారిజాతాపహరణం - పద్యము (ప్రభాసము)
మనము(within Heart)నన్ అనుమానమున్(even with doubt) ఊనను(not say) నీ(your) నామము(Name)+అనుము (say)+అనుమననము(repeatedly chanting)ను నేమమ్ము(as a rule)న మానన్(don't give up), నన్ను (Me) మన్నన(with kindness) మనుము(live long)+అను(say), నానా(Many) మునీన(saints) మాన(expectations)+అనూనా(not reachable one!)