Posts

Showing posts from April, 2025

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

Image
    ఆంధ్ర పౌరులై ! ఉత్పలమాలలు   నేనొక రోజు చిత్తమున నిచ్చెలగా పరిశీలనాత్మమున్ దేనిని బొందడానికని దీరములన్నియు దాటివచ్చి, యా కానని బుణ్యభూమియెడ కమ్మని బ్రేమను బంచునంచు, నే  వానిని గుర్తుచేసుకొను భాగ్యము నిప్పుడు పద్యమల్లికన్ ! (1)   ఊరును వీడి, యున్నతము నోర్పుగ యుక్తిని దోడ నేర్చుచున్ వీరులు వీరు నభ్యుదయ వీక్షణ గాంచగ విశ్వ వ్యాప్తికై    చేరి ప్రవాస జీవితము శ్రేయముగా గనువిందు గాంచుచున్ పేరును బెంచుచున్, తెలుగు బిడ్డలు, నెంతటి బాట లేయునో! (2)   కష్టములెన్నియున్న తన కార్యపు దీక్షను బెంచి జూపుచున్ సృష్టిని సాధనాయుతపు వృద్ధిని బుద్ధిని పొందుపర్చుచున్      ఇష్టముజేసి నేర్పులను శిక్షణ బొందుచు ముందుజూపుతో స్పష్టత జూపి కార్యమును సాధన నిల్పెను, యాంధ్ర పౌరులై! (3)   తాతలు లేరు నేర్పుటకు, దండ్రుల సంపదలెల్ల లేకనే చేతురు కాయకష్టములు, స్నేహపు భావము స్వీకరించుచున్ భీతిని వీడి సాగినను బింబము జూపెడు రోజుకోరుచున్   జాతికి వీరు నాద్యులగు, సంస్కృతి నేర్పుచు నెల్లలోకమున్   (4)    ...

Manabadi Coordinators Sadassu Fun - Parody

Image