ఏడ పోతివి బిడ్డా
[Intro – soft humming, tanpura][Pallavi] ఏడ పోతివి బిడ్డా తోడు నువ్వంటివి ఏడ పోతివి బిడ్డా చూడ... లేకుంటివ[Charanam 1] [Intro – soft humming, tanpura][Pallavi] ఏడ పోతివి బిడ్డా తోడు నువ్వంటివి ఏడ పోతివి బిడ్డా చూడ... లేకుంటివి [Charanam 1] పుట్టిన తొలినాళ్ళు చుట్టుకు తిరిగావు నీవే అన్నీ..యన్న ఆశగా బతికాను ఆకలి భాధకు ఆరాటపడుచుంటివి శోకము ముంచేటి పోరాటమని తెలియాకుంటి బిడ్డ [Pallavi] ఏడ పోతివి బిడ్డా తోడు నువ్వంటివి ఏడ పోతివి బిడ్డా చూడ... లేకుంటివి [Charanam 2] పొందులు లేకున్నా నీవున్న చాలన్నా విందులు లేకున్నా బంధము చాలన్నా అందివచ్చితి వంటూ అందరితో మురిసానే ఇరవై ఏళ్ళ వయసులో ఇంటికి రాక పోతివే అందని దూరమాయె [Pallavi] ఏడ పోతివి బిడ్డా తోడు నువ్వంటివి ఏడ పోతివి బిడ్డా చూడ... లేకుంటివి [Charanam 3] అన్నం పెట్టే వేళ నీ కంచం చూపే కన్నా నిద్దర లేదీ వేళా నిన్నే పిలుస్తున్నా బిడ్డ మంచం మీద నీ చోటు మౌనంగా నీ చూపు శోకం నింపకు బిడ్డ ప్రాణంగా నువ్వు లేక [Bridge – slow, softer voice] [Intro – soft humming, tanpura][Pallavi] [Bridge – slow, softer voice] కంటి ఎదురు లేకున్నా ఇంటిలో... నీ నవ్వే నీ...