Posts

Showing posts from April, 2023

పద్య రచన

Image
  తే . గీ . తెలుగు వ్రాయటంలోఉంది   తీరుతెన్ను    మలచి   పలుకుటలోఉంది   మాటతీరు పలికి మెలగుటలోఉంది భావప్రాప్తి దేశమేదైన   ఆంధ్రత్వశ్వాస   ఒకటి !   ఆ . వె .  మాతృభాష నెపుడు మరువకురో రన్న   భాష తెలుపు   జాతి భావ మెపుడు ఎన్ని భాషలున్న   ఎదను మీటు తెలుగు , నేర్పి నిలుపు చూడు కూర్పు కలుగు .!