Posts

Showing posts from July, 2021

ఓ ఒంటరి ఆశల పల్లకి .....

ఓ ఒంటరి ఆశల పల్లకి ..... మదిలో మెదిలే మౌనరాగముగ   వెదికే కళ్లకు విరహాతాపమయి            వయసుకు తోడయి వలపులు వలచి            పయనము నెన్నడు పంచగా రాక   పసికందు బుగ్గన ముద్దుగ రాక   ఆశగా వెదకినా అమ్మగా రాక          నాన్నను మాటలో కమ్మగ రాక          చిన్నగా వెదికిన చేతునా రాక ఈడుజోడగు నేడు నిచ్ఛను రాక   ఏడలేనట్టి బంధమున్ననూ రాక            ప్రేయసి జూపెడు పిలుపున రాక            రేయిని మూయని రెప్పనీ   రాక   పరిణయమైనను పలుకగ రాక విరివిగా యద వెలుపకూ రాక            అహంతో నిండిన అర్ధాంగిని రాక            సహనమున్నను సంతృప్తికై రాక   స్వార్ధపూరిత హృదయాలను రాక   అర్ధవంతమయినా నలజడిలో రాక...