Posts

Showing posts from 2021

Happy Son's Day

Image
 I still remember the day, He comes to our world  The bliss is enlightened in a ray  The proud parents love unfurled (1) The smile on his face  The calmness of actions The matured words of embrace Many responsible interactions (2) Introducing us to Go-Diago Peppa Pig to Pirates and spiderman Revealing the power of Ninjago feelings like Caillou to Superman (3) A good friend of Daddy  Caring brother to Purvi Dil Ka Dharkan to Mommy Polimera's pillar and worthy (4) Happy Son's Day  Dear CHERRY KANNA We love you always  bear with us, DHRUV KANNA (5)

HAPPY DAUGHTERS

Image
 When I see a note  from the wall of Facebook Me too, on the same boat which reminds my naughty book (1) The day, she was born  delights the whole family  the way, her presence was grown  rejoices the house musically (2) That is the magical power  of a sweet loving daughter The fragrance of a flower  soothing the mind hereafter (3) some times smiley  some times crying  some times grumpy  some times fighting (4) every smile is a diamond every tear is emotional   every temper needs a bond  every argument is understandable (5)  Happy daughters day  Dear, PURVI THALLI  We are proud of you  Hear hello! , PICHI THALLI (6)   

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

Image
సీ. మదిలోన మెదిలిన మౌనగానములకు   నక్షరసామ్యము నందు భాష  పలుకులో ముత్యాలు వెలికితీయగ మెచ్చు  పదసంపదలు గూర్చి పంచు భాష  రచనలో సరళమై రమ్యమౌచుఁను రాగ  మాలిక వృత్తమౌ మరలు భాష  ఆలకించుటకైన అమృతమ్మయి చెవులు సున్నితధ్వనిలోన సొగయు భాష ఆ. జానపదములిముడు సాహిత్యసంపద  పద్యసొగసు నిముడు ప్రౌఢ భాష  గిడుగు నన్నయాదు లడుగులో వికసించి  దివ్య మైన వాణి  తెలుగు భాష  

శ్రీహరి కల్యాణమహోత్సవము

చదువులు కావవి, పరుగెడు!    పదవులు కావవి, మనసుని పలుకగ లేకన్ చెదిరిన బ్రతుకుల కుంపటి! కుదురగు మార్గము తెలియును, కొలవగ భక్తిన్!  (1) పలికిన మాటలు వేఱఁగు  కలిగిన చేతలు నిరతము గమ్యము లేకన్ చిలికిన ధనములు వెతలగు  విలువగు జీవమును ముక్తి వెలుగును భక్తిన్!  (2) మంగమ్మను మోయు  సుకృత మింగ దొరికెను మదిలోన మెచ్చగ నేడున్ హంగులతో నోర్లాండన్ రంగుల శోభలను మురిసె ప్రాయము భక్తిన్! (3)   ఎంతటి భాగ్యము, శ్రీహరి  ఇంతటి కళ్యాణమందు నిక్కడ జేర్చెన్     వింతగ లోకము జూసిన  అంతరమందున ప్రశాంతమందెను భక్తిన్! (4)

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు

Image
 సీ. తోబుట్టు అమ్మవై  దోబూచు దొంగవై  గారాల పట్టియై కదులు నీవు గయ్యాళి గంపవై కయ్యాల కంచువై  కేరింత గొట్టేటి కీచురాయి అన్నకే యన్నయై యన్ని "నా వంటివే"  చిన్ని చిట్కాలతో చెలిమి కోరి  ఏడ్చుచు నవ్వుతూ వీడంటు గిల్లుతూ అల్లరి పిల్లయౌ  అన్నతోడు    తే.గీ. రాఖి పౌర్ణమి శోభతో రవళి యొసగి  రాఖి కట్టగ యదలోన ప్రణయమొసగి రాఖి సందడి అందడి రాగమొలకి  నన్ను మెచ్చగ వచ్చెరా నాదు చెల్లి  

సరస్వతిగార్కి నా సమర్పణ

Image
తేటగీతి : వాక్కు శక్తులన్ పురిగొల్పు వాణి వౌచు పెక్కు యుక్తులన్ సరిజేయు విద్య జూపి    మ్రొక్కు ముక్తులన్ నెరవేర్చు పోకడందు చిక్కులన్నియున్ ఛేదించె శిఖరిణి గను (1) వాణి = సరస్వతి   పోకడ = గమనము, నడత శిఖరిణి =   ఉత్తమ స్త్రీ తేటగీతి : అడరి గరిమెళ్ళ వారింట నాడ పడుచు   లక్ష్మి రమణలకాఖరి ప్రవరమవుచు మాత మార్గము న్  తోడుండి మంచి నెరిగి    బాల్యమున్ విద్యలకు నాందిపల్కి చూపె! (2)       అడరి = జనించి    , పుట్టి   ప్రవరము = సంతానము   కందం: సహనము తోడ సరస్వతి  సహృదయపు  చదువులతల్లి! సంశయమేలన్! సహచరులందున మెలుగుచు   మహిళాభ్యుదయముకు తాను మహిలో మెదిలెన్! (3)   ఉత్పలమాల : భారతి నామధేయమును బాధ్యత, నిచ్చను మేళవించుచున్ చేరితి సంప్రతిష్ఠలను స్వీయకృషిన్, పలు బ్రహ్మశక్తులన్ కోరితి విద్య విస్తరణ గోప్యము లేమని శిష్యబృందమున్ వారధి వంటి జీవనము పంచిరి! బోధన మార్గమెంచుచున్!       (4) సంప్రతిష్ఠ =   ఉన్నతస్థితి శార్దూలవిక్రీడితము ఉద్యోగంబున స్ఫూర్తిదాయకముతో నుత్తీర్ణతన్ పొందుచున్ ఆద్యంతమ్మున భక్తి...

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహం  నా స్వప్న లోకానికి నాంది స్నేహం  నా ఒంటరి పోరుకు ఊరట స్నేహం  నా ఎడారి బాటలో నమ్మకం స్నేహం  నా గమ్యపు మజిలీ గుర్తులు స్నేహం  భయభక్తుల సంఘర్షణలో  మంచిచెడుల సమాలోచనలో  ప్రేమానురాగల సముపార్జనలో  మరో మజిలీ నా స్నేహం  విభిన్న సంస్కృతులకు నిలయం  విభిన్న సంస్కరణలకు నిలయం  విభిన్న సంకీర్తనలకు నిలయం  విశ్వసృష్టిలో మరో మజిలీ స్నేహం  హాస్యానికి ఆయుపట్టు స్నేహం  కరుణలో కరిగిపోవు స్నేహం  రౌద్రానికి చోటివ్వని స్నేహం  వీరత్వాన్ని వెలికితీయు స్నేహం  భయానకంలో బలము జూపు స్నేహం  భీభత్సాన్ని బిగియపట్టు స్నేహం  అద్భుతాన్ని ఆహ్లాదించు స్నేహం  శృంగారాన్ని శోభలను ఇముడించు స్నేహం  శాంత జీవితపు సోఫాన మజిలీ స్నేహం    

ఓ ఒంటరి ఆశల పల్లకి .....

ఓ ఒంటరి ఆశల పల్లకి ..... మదిలో మెదిలే మౌనరాగముగ   వెదికే కళ్లకు విరహాతాపమయి            వయసుకు తోడయి వలపులు వలచి            పయనము నెన్నడు పంచగా రాక   పసికందు బుగ్గన ముద్దుగ రాక   ఆశగా వెదకినా అమ్మగా రాక          నాన్నను మాటలో కమ్మగ రాక          చిన్నగా వెదికిన చేతునా రాక ఈడుజోడగు నేడు నిచ్ఛను రాక   ఏడలేనట్టి బంధమున్ననూ రాక            ప్రేయసి జూపెడు పిలుపున రాక            రేయిని మూయని రెప్పనీ   రాక   పరిణయమైనను పలుకగ రాక విరివిగా యద వెలుపకూ రాక            అహంతో నిండిన అర్ధాంగిని రాక            సహనమున్నను సంతృప్తికై రాక   స్వార్ధపూరిత హృదయాలను రాక   అర్ధవంతమయినా నలజడిలో రాక...

Support India and the world

  Support India and the world ************************************ Day by day when I listen Like someone is “no more” Day by day we lost the dears By leaving the sweet memories (1) When I see the feel of a mother When I see the feel of a son When I see the feel of a spouse When I see the feel of LOVE (2) My heart is breaking and Thinking of what wrong they did My tears are shaking and Thinking of what loss is this (3) These are the black days On the humanity in this world These are the footprints Of the negligence to be bold (4) What is priority Other than the life of a loved one What is the future Other than togetherness (5) Some are trying to be rich Some are trying to survive Some are trying to en-cash Some are trying to support (6) This is showing what are the living STANDARDS What we didn't achieve This is showing what makes VALUES That you should think more (7) I pray for the innocent souls Be brave to make tomorrow strong I appreciate all th...

తేటగీతులతో శేషాద్రికి తుది పలుకులు

తేటగీతులతోడ స్నేహితుని గురించి వాడి చివరి రోజు ******************************************** ఏమి రోజిది? స్నేహితుణ్ణిటుల జూసి ఏమి చెప్పేది? ప్రాణమ్ము లేక పోయి   ఏమి లోకమ్ము? జీవితమ్మిట్లు మింగి  ఏమి న్యాయమ్ము? బంధమ్ము లెడ్చు చుండ?   (1) దూర మైనను స్నేహమ్ము చేరువౌచు  పాత మధురమౌ ఘడియలే ప్రణయ మౌచు మాటలో తలచుచు వారి మంచి కోరి బాల్య మిత్రుని తోడుండు బంధమేగ   (2)     మచ్చు కైనను చూపక మభ్య పెట్టి  ఉచ్చుపడి కరోనాకిట్లు నోర్చలేక విచ్చి హృదయములను నేడు వీడి నాడు శేషు, కదలాడె బాల్యము చిత్రమవుచు (3) వాడు పదిహేను సంవత్సరమ్ములాడి  బాల్య బంధమ్ము ప్రేమతో పంచినాడు  మాటలను, లేక మర్మమ్ము నేటి కైన  బాటలను బాధ్యతలు మోసి పంచినాడు (4)  కలసి ఆడిన రోజులు కల్లనాడి  కలసి చదివిన రోజులు కల్లనాడి కలసి తిరిగిన రోజులు కల్లనాడి కలసి అలసి/ఆర్తిగ కన్నీరును  కల్లనాడె  (5) బడికి నడకలో తోడుండి బాట యందు నిడివిన కథలతో మెచ్చి నింపుటోడు ఒడిసిపట్టి దాటించుచు నొడ్డుపైకి విడవ లేదు మేమెపుడును! వీడు టేల? (6)       నిడివి = పొడగు అనతి కాలము తనకిచ్...

Snow days in Dallas

Every day is a new day  Every challenge is an experience  Every Texans felt snow day Everywhere, the hurdles are immense Hope all are settled Three days of community connection Over the internet is helped, Time to appreciate all of them, in action  **********Snow days************ This time of Dallas chapter  Don’t even realize a snow-storm  For the whole of Texas, it’s a big matter  Allanku’s home keeps us warm Power grids are struggling  To cope with the demanded height, When the houses are freezing  No gas to set fire or light What a great feeling to pack And thinking to go to someone, As if it is our place to rock What a sweet family, to be one Bad times will surprise us  By adding more good families, Madoori’s addition help us  To make it more joyful allies One day, two days, and more  What a horrible days outside, No work or school to go there Kids had a nice time right side Thank you for all you did Thank you, my dear friend...