Posts

Showing posts from July, 2017

మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత

మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత క.వి. వి లువలు నేర్పక వి ద్యను నేర్పక వి త్తము తోడను బెం చినచో క లతలు జూసిన కా వ్యము పొందిన క ర్మగ దల్చిన కా రణమున్         ద ళముగ మత్తుప దా ర్ధములన్నియు త్రా గుచు తూగెను దా సులుగా మ లచుచు సక్రమ మా ర్గము జూపిన  మం చిగ బిల్లలు మా రెదరున్      (1) విత్తము = ధనము, కావ్యము = సుఖము, దళము = అధికము ****************************** కవిరాజవిరాజితము (హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్): 23 అక్షరములు ఉండును. మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములు...

మనబడి మధ్యసదస్సు

ప్రశిక్షణ ఇంటిపని ముగిసి ... *********************************************** కం. ఇం టి పనులన్ని శ్రద్ధగ కం టి మి మనబడి సదస్సు కై పయనమ్మే యం టు మది పరవశించెను, బం టు లమై తెలుగు వెలుగు బం చుట కొరకున్ (1) *********************************************** సదస్సుకి స్వాగతము ... *********************************************** కం. స్వా గ త మిచ్చుచు వచ్చిరి వే గి రమున్ విజయ గారు వి డిది నిడుచుచున్ బా గు గ దలచిన నా మన సా గ క వందనములిచ్చి సం తోషించెన్ (2) *********************************************** నిర్వహణ ... *********************************************** కం. మ న తెలుగు వెలుగు కొరకై మ న బడియే నిర్వహించె మ ధ్యసదస్సున్ మ న గురువులకు ప్రశిక్షణ, మ న విద్యకు మెలకుఁవలను మ ధనము జేసెన్ (3) *********************************************** కం. "మే ధో మధనము జేయుచు సా ధిం చెదము నభివృద్ధి సా గుము గురువుల్ చే దో డుగ మేముంటిమి సా ధ నము" ననుచు తెలిపెను స భలో ప్రముఖుల్  (4) *********************************************** వినోదము ... ************************************...

సంస్కృతమ్మును స్వీకరించుచు

**************************************************************** మ.కో. మా తృ భాషకు మాతృభాషను మ ర్వరాదని నా మదిన్ చే తి కందిన సంస్కృతమ్మును స్వీ కరించుచు నేర్చుచున్ భూ త కాలపు వేదవిద్యల బో ధనమ్ముల నర్ధమౌ  రీ తి గా పయనించుచున్నను ప్రీ తి పాత్రుడ నౌదురా!  ****************************************************************

వివాహ వ్యవస్థ - సంతానము

నేటి సమాజంలో విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానముపై దాని ప్రభావము త్రిభంగి : పరి చయ మయినను మరు వక కలియుచు నిర తము ప్రేమని వ చ్చెన్ మనసి చ్చెన్ నిత్యము మె చ్చెన్ విరి విగ ధనమును, తిరు గుతు సమయము కఱ చుచు రోజులు సా గున్ కలిసూ గున్ ప్రేమగ తూ గున్ పరి ణయ మయినను చిరు చిరు గొడవలు పెరు గుచు వీడుట యే లన్ చిరు గో లన్ భారములే లన్ తరు గుచు పెరిమలు మరు వగ నొరిమలు నెరు గక యేడ్చెను బా లల్ విధి లీ లల్ చోద్యపు జ్వా లల్ ! (1) ****************************** త్రిభంగి: వృత్తం రకానికి చెందినది, 4 పాదములు ఉండును. పాదమునకు 26 అక్షరములకన్న ఎక్కువగా నుండే ఉద్ధురమాలా వృత్తముల తరగతికి జెందినది. ప్రతి పాదానికి 34 అక్షరములు. గణములు-- న,న,న,న,న,న, స, స,భ,మ,స,గ. ప్రాస నియతము . 2,10,18 స్థానములలో ప్రాస యతులు. పాదము ఉత్తరార్ధములో 3 అంత్యప్రాసలు. ****************************** కం. దం ప తు లిరువురు వడిగా  సం పా దించినను గాదు సం సారమ్ముల్ ఇం పై న బంధములతో పెం పొం దించినను బొందు ప్రి యముగ నేడున్!  (2) ...

కవుల కలిమి

కవుల కలిమి  ************************************************* కం. చే రి తి కవుల కలిమినిటు  భా ర తి యొడిలోన జేరు భా గ్యము గల్గెన్ వా ర థిగా మీరుండిన  సా ర థినై నా పయనము సా గుచు నుండున్! *************************************************

కవుల కలిమి

Image
Itthagoni Venkateshwarlu   పొలిమెరలులేని శ్రీరస ములనాస్వాదించు తమకు మునుకొని ప్రణతుల్ పొలిమెర మల్లేశ్వర మీ చెలిమిని యాశించినిచట జేదును గొనుడీ Like  ·  Reply  ·  3  ·  2 hrs Remove Polimera Malleswara Rao   Itthagoni Venkateshwarlu  .. ************************************************* కం. చేరితి కవుల కలిమినిటు  భారతి యొడిలోన జేరు భాగ్యము గల్గెన్ మీ రడిగిన నీ రీతిని కారాని తలంపులెట్లు? కలిసెద నిపుడున్!  *************************************************

వివాహాలు - విడాకులు

త్రిభంగి : పరి చయ మయినను మరు వక కలియుచు నిర తము ప్రేమని వ చ్చెన్ మనసి చ్చెన్ నిత్యము మె చ్చెన్ విరి విగ ధనమును, తిరు గుతు సమయము కఱ చుచు రోజులు సా గున్ కలిసూ గున్ ప్రేమగ తూ గున్ పరి ణయ మయినను చిరు చిరు గొడవలు పెరు గుచు వీడుట యే లన్ చిరు గో లన్ భారములే లన్ తరు గుచు పెరిమలు మరు వగ నొరిమలు నెరు గక యేడ్చెను బా లల్ విధి లీ లల్ చోద్యపు జ్వా లల్ ! (1) త్రిభంగి వివరములు/లక్షణములు : పాదమునకు 26 అక్షరములకన్న ఎక్కువగా నుండే ఉద్ధురమాలా వృత్తముల తరగతికి జెందినది. ప్రతి పాదానికి 34 అక్షరములు. గణములు-- న,న,న,న,న,న, స, స,భ,మ,స,గ. ప్రాస నియతము . 2,10,18 స్థానములలో ప్రాస యతులు. పాదము ఉత్తరార్ధములో 3 అంత్యప్రాసలు.