మత్తేభవిక్రీడితము
*************************************
కనరా! పూర్వము నష్టదిగ్గజములున్ గానమ్ము కీర్తించెరా
వినరా! నాటి కవిత్రయమ్ము పలుకుల్, విఖ్యాతమై పోతనన్
వనమై నేడు విదేశముల్ పఱచుచూ ప్రఖ్యాతమొందెన్ గదా
ఘనమై వెల్గు తెలుంగు తేజము తెలంగానమ్ము నందంతటన్!
*************************************
No comments:
Post a Comment