అమ్మమ్మ (పార్వతి యల్లపు ) వర్ధంతి సందర్భముగా నా తలపు ...
***********************పద్మనాభము***********************
అమ్మమ్మ తోడుండి యమ్మౌచు నాయందుఁ నాత్మీయ బంధమ్ముఁ నల్లించె గాదా
అమ్మమ్మ కష్టమ్ము నాకల్లలోనుంచి యౌచిత్యమందించి నేర్పంగ నాడున్
అమ్మమ్మ మాటందుఁ నా మంచి యూహందుఁ నందించె చైతన్య జీవమ్ము నేడున్
అమ్మమ్మ వీడుండుఁ నీ రోజునందున్ మహాతల్లి ప్రేమమ్ము గుర్తించు కొంటిన్!
**********************************************************
పద్మనాభము
వృత్తం రకానికి చెందినది
వికృతి ఛందమునకు చెందిన 1198373 వ వృత్తము.
23 అక్షరములు ఉండును.
39 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , త , త , త , త , త , గా(గగ) గణములుండును.

No comments:
Post a Comment