Saturday, March 7, 2020

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


పుట్టినింటిన్ రాణిగ తా నెన్నడు పొందులందు కన్యై
మెట్టినింటిన్ వాణిగ తా నెన్నడు మేలుకొల్పు స్త్రీయై
తట్టి నింటిన్ పేరున తా తోడుగ స్థాయి నిల్పు చుండెన్,
అట్టి నీవే, ఓ మహిళా వేడుక లందుకో దినమ్మున్!

మల్లేశ్వరరావు పొలిమేర
03/7/2020       





No comments:

Post a Comment