సీ. నిన్నమొన్నను గద చిన్నవారిగ దల్చె
నింతలోన ప్రవేశమంత నేర్చె
సమయము నిచ్చుచు శ్రద్దగా చెప్పిన
నేర్వలేనిది యేమి? నేటి బాల
తెలుగు బోధించుచు వెలుగు నింపుటలోన
నేను సైతమనుచు నేర్పినాను
మాతృభాషను దెల్పి మనబడితోడను
తల్లిదండ్రులు గూడ తరలిరండి
తే.గీ. అన్యభాషలు నేర్చుచు యధికులగును,
మాతృభాషలో పిల్లలు మదిని తట్టు
వీరు నేర్చిన తెలుగును వీడ వద్దు
మీకు తోచినంత దెలిపి మెరుగు పరుచు.
నింతలోన ప్రవేశమంత నేర్చె
సమయము నిచ్చుచు శ్రద్దగా చెప్పిన
నేర్వలేనిది యేమి? నేటి బాల
తెలుగు బోధించుచు వెలుగు నింపుటలోన
నేను సైతమనుచు నేర్పినాను
మాతృభాషను దెల్పి మనబడితోడను
తల్లిదండ్రులు గూడ తరలిరండి
తే.గీ. అన్యభాషలు నేర్చుచు యధికులగును,
మాతృభాషలో పిల్లలు మదిని తట్టు
వీరు నేర్చిన తెలుగును వీడ వద్దు
మీకు తోచినంత దెలిపి మెరుగు పరుచు.