జలవనరుల సంరక్షణ -1

తే. పంచభూతములందున్న ప్రకృతి ధార
జీవరాసులు కోరగ జీవనమున,
నీటి సంరక్షణము మదినెంచకుండ
మానవులొనర్చు నెందుకో? మలినమిపుడు.

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి