Sunday, June 4, 2017

ధనికొండ గారి సమస్య: నాశార్థము నాదు మనువు నాడు లభించెన్

వరుడు యొక్క కుత్సితబుద్దిని తెలుసుకొన్న వధువు పలుకులు ...
*******************************************************
కం. వేశము మార్చిన యీ కీ
నాశార్థము నాదు మనువు నాడు లభించెన్
నా శక్తిని నమ్మి "వలదు
నీశుని" గని నే నెడలుచు నెలుఁగెత్తెనురా!
*******************************************************
కీనాశ = రాక్షసుని , అర్థము = అభిప్రాయము, ఈశుని = భర్త

No comments:

Post a Comment