పెదమావయ్య, అత్తల పెళ్లి రోజు (వేంకట నారాయణ మరియు లక్ష్మి )
*****************మత్తకోకిల********************
ఎత్తుకెత్తిరి తోడుగుండుచు నేమి తక్కువ జేయకన్
పెత్తనమ్మయి లక్ష్మి, వేంకట పేర్మిజూపెను నిత్యమున్
హత్తుకొల్పులు బంచునెప్పుడు హాయి బెంచెడు నెమ్మితో
అత్త మావల పెళ్లి రోజిది యాత్మనిండుగ వేడుకౌ
పొత్తునింపుతు నెల్లకాలము బొందునెప్పుడు సౌఖ్యముల్
******************************************
పెత్తనమ్మయి = పెద్దయి, హత్తుకొలుపు = ఒద్దికపరచు, పొందు

No comments:
Post a Comment