పరిణయమ్ముతో
[Verse - Male] పరిచయమ్ముతో ప్రతీ రోజూ.. పువ్వులా విరిసింది [Verse - Female] పరిణయమ్ముతో అదే బిడియం... మొగ్గలా మలిచింది [Verse - Male] పలుకవమ్మ వాలుజడల వయ్యారీ నిలువరాదా మనసు తాకే సొగసరీ వలపు తలపులు జాలువారీ నీ చిరునవ్వే నా వెలుగులాయే [Verse - Female] తొలి ఏడాది గురుతులన్నీ నెల వెన్నెలా వెలుగుతుంటే యదను తాకుతూ నిలిచినన్నీ జన్మ జన్మల బంధమైనాయి [Verse - Male] చెలి మనసు దోచే మగని కాదా చిలిపి చేష్టల ప్రేమ నింపూతూ కలల రాజువై కౌగిలించగా కన్నె హృదయం పులకరించదా [Verse - Male] పరిచయమ్ముతో ప్రతీ రోజూ.. పువ్వులా విరిసింది [Verse - Female] పరిణయమ్ముతో అదే బిడియం... మొగ్గలా మలిచింది [Verse - Female] చిన్న చూపే నన్ను చూస్తే అన్ని అలకలూ అందమాయె నీ ప్రేమలోనే కరిగిపోతా నీ తోడులోనే ఒరిగిపోతా [Verse - Male] కుదురుపడితే అదునుపడితే అందనంత ప్రేమనిస్తా [Verse - Female] ఇన్ని రోజులు గురుతులేదా నిన్ను కోరిన మనసుగాదా నీ కళ్ళలోనే కనిపించగా నీ నవ్వులోనే నేను నుంటినే [Verse - Male] అవును కనుకే అడుగుతున్నా వాదులేలమ్మా విడుపులే చూపమ్మా నీవు లేకుంటే నేను లేనమ్మా ప్రేమే నా ప్రా...