నా దేశం... నా భారతదేశం...
[Intro] నా దేశం... నా భారతదేశం... [Verse 1] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Verse 2] ఎందరో మహానుభావులు ఎనిమిది పదుల ఏళ్ల స్వాతంత్ర్య సాహసవీరులు బానిసత్వ సంకెళ్లు తెంచి మానవత్వ మనుగడకై ప్రాణత్యాగమే ఎంచిన త్యాగానికి ప్రతీకగా... [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Refrain] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం నా దేశం... నా భారతదేశం... [Verse 3] సోదరీభావ సమ్మేళనలో ఏ దరి చేరుకున్నా సాధనతో సంయమనంతో భారతీయులమని సగర్వంగా చాటుతూ... [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Refrain] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం నా దేశం... నా భారతదేశం... [Verse 4] బహుభాషా కోవిదుల నిలువ బహుప్రజ్నాపాఠకుల కొలువ సాంకేతికతను విశ్వవ్యాప్త దిశగా ముందుకు సాగుతూ ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Outro] నా అడుగుల సవ్వడిలో…. సంస్కరించు దేశం ...