Posts

Showing posts from June, 2026

నాన్న... నాన్న...Happy Fathers Day

[Intro] నాన్న... నాన్న... [Verse 1] నాలో ఉన్న నమ్మకము నీవే కాదా నాలో ఉన్న ధైర్యము నీవే కాదా [Chorus] నాన్న ఓ నాన్న నీవే నాకు అన్నీ అన్న [Verse 2] నీతో నడుచు దారులు కొన్ని నాతో నడుచు మార్గపు సిరులు అన్ని చిన్నా అని నీవన్నా కన్నా అని నీవన్నా మిన్నటి నెమ్మిక లెన్నియో [Chorus] నాన్న ఓ నాన్న నీవే నాకు అన్నీ అన్న [Verse 3] నాలో ఉన్న నమ్మకము నీవే కాదా నాలో ఉన్న ధైర్యము నీవే కాదా [Bridge] నీ తోడు నే ఉండాలనుకున్న నా ప్రేమ విప్పాలని నే ఉన్నా నీ అడుగు జాడలు చూస్తూ ఉన్నా నీ పౌత్రుల జాడలు దిద్దుతు ఉన్నా ఉన్నతికి అభ్యున్నతికి మిన్నటి నెమ్మిక లెన్నియో [Chorus] నాన్న ఓ నాన్న నీవే నాకు అన్నీ అన్న [Outro] నాలో ఉన్న నమ్మకము నీవే కాదా నాలో ఉన్న ధైర్యము నీవే కాదా నాన్న ఓ నాన్న... నాన్న ఓ నాన్న...

తొలిసంధ్యా కిరణములలో

[Intro] (S ~ ~ ~ ocean waves rising ~ ~ ~ soft flute S R1 G2 ~ ~) [Verse 1] S R1 G2 M1 తొలిసంధ్యా కిరణములలో P D1 N1 S' అలల ధ్యాన తరుణములలో S' N1 D1 P పలికించు ప్రకృతి స్వరాగాలలో G2 M1 P D1 N1 S' వెలిగించు నా హృదయ ఆశాజ్యోతి S' ~ N1 ~ D1 ~ P ~ నెల్లప్పుడూ… [Interlude] (veena G2 M1 P ~ gentle waves ~ D1 N1 S') [Chorus] S R1 G2 M1 భావాజనిత కవిత భాగ్యముతో M1 P D1 N1 సేవానిరతి భవిత హృద్యముతో N1 S' S' N1 దేవీభారతి సహిత సాంగత్యముతో N1 D1 P M1 నే పొందు సంపదే నా తోటి G2 R1 S ~ నా జీవన సాఫల్యము [Interlude] (flute S R1 G2 ~ tabla soft ~ waves fading) [Verse 1] S R1 G2 M1 తొలిసంధ్యా కిరణములలో P D1 N1 S' అలల ధ్యాన తరుణములలో S' N1 D1 P పలికించు ప్రకృతి స్వరాగాలలో G2 M1 P D1 N1 S' వెలిగించు నా హృదయ ఆశాజ్యోతి S' ~ N1 ~ D1 ~ P ~ నెల్లప్పుడూ… [Verse 2] S R1 G2 M1 P కరుణ తరుణ కార్యధారినై M1 P D1 N1 పరుల మెరుగు కోరుకుంటునే S R1 G2 M1 P D1 వీరత్వ ధీరత్వ సారధినై N1 D1 P M1 నా మార్గము నా తోటి G2 M1 P D1 N1 S' నా విజయ సోపానము [Final Chorus] S R1 G2 M1 భావా...