Posts

Showing posts from October, 2026

నా గోదావరి

[Intro – flute, soft river ambience] [Chorus] పుట్టిన నా పుణ్యభూమి తట్టిన నా బాల్యం నేడు జట్టుగా నే తిరిగిన నాడు ఆ స్నేహమే నా గోదావరి [Verse 1] ఆయ్ అన్న ఆదరణతో పలికిన నా గోదావరి ఆయ్ అన్న ఆదరణతో పలికిన నా గోదావరి అదండీ... రారండీ... అన్న ఆప్యాయతతో నిలిచిన నా గోదావరి [Pre-Chorus] యాసలోనే కాదు శ్వాసలోను గౌరవాన్ని నింపిన నా గోదావరి [Chorus] పుట్టిన నా పుణ్యభూమి తట్టిన నా బాల్యం నేడు జట్టుగా నే తిరిగిన నాడు ఆ స్నేహమే నా గోదావరి [Verse 2] రాజరాజనరేంద్ర రంగులద్దిన తీరములో కోనసీమ హొయలలో ప్రాణాధార సొగసులో తలపుల నా గోదావరి [Bridge – slower, emotional] పాలకొల్లు పలుకు దగ్గులూరు చిలుకు గవరపేట తలపు నా ఏటి గట్టున ఎగసిన కేరింతలు మర్మము తెలియని మాటలు కలిపి ఆడుతు పాడుతు ఆటలు ఆడిన నేస్తాలంతా నే ఎదిగిన నా గోదావరీ... [Verse 3] దక్షిణ గంగ ఒడిలో తరంగ స్మృతుల సడిలో వెలిగే దివ్వెల వెలుగులో అలరించే నా గోదావరి పచ్చని పైరుల జడిలో వెచ్చని మమతల మదిలో స్వచ్ఛత నింపిన నవ్వులో కలబోసే నా గోదావరి [Bridge – slower, emotional] పాలకొల్లు పలుకు దగ్గులూరు చిలుకు గవరపేట తలపు నా ఏటి గట్టున ఎగసిన కేరింతలు మర్మము తెలియని ...

సఖీ… ఓ ప్రియ సఖీ

[Intro - soft veena and flute] [Chorus] సఖీ… ఓ ప్రియ సఖీ నా హృదయంలో నీవేగా ప్రతి రోజు అందుకో ఈ ప్రేమ పల్లకీ… అందుకో ఈ ప్రేమ పల్లకీ… ఆశీస్సులు నిండుగా ఈ రోజు [Bridge - slow, emotional, English] I wish you a happy, happy birth day Happy birth day, my love, happy happy birth day to [Outro - flute fades] [Verse 1] నే నడిచే ప్రతి అడుగులో నే గడిపే ప్రతి ఘడియలో నీ ఉనికే లేకుంటే నే... లేను తెలుసా.. నీ మనసు ఏది కోరుకున్నా… ఆ మనవి నాది కాదా… ఏ రోజు.. నీ పాణిని.. నే పట్టుకున్నా... ఆ రోజే నీ వానిని నేను కాదా [Chorus] సఖీ… ఓ ప్రియ సఖీ నా హృదయంలో నీవేగా ప్రతి రోజు అందుకో... ఈ ప్రేమ పల్లకీ… ఆశీస్సులతో .. నిండుగా ఈ రోజు [Bridge - slow, emotional, English] I wish you a happy birth day Happy birth day, my love, happy happy birth day to you [Verse 2] నాలోన నీవు ఉన్నా వన్న బహుమతి కన్నా నేనిచ్చు విలువైనది ఏముంది చెలీ ఎన్నాళ్లు ఏమైనా నీ తోడు ఉంటూ ఈ ప్రియుడు మరువడు ఏనాడూ మళ్ళీ... ఏనాడూ మళ్ళీ... కష్టాలు ఎన్నున్నా కానరావు కలకాలము ఉంటూ ఇష్టాలు ఎన్నెన్నో ఇమిడిన హృదయాల చెంతా.. జరగాలి ఈ సందడి ముచ్చటగా నేడు న...