పెదపూడి మల్లికార్జున రావు గార్కి Get link Facebook X Pinterest Email Other Apps May 10, 2023 తెలుగు నేర్పుటలోతను ధ్యేయమవుచు తెలుగు పద్యములోతను నిలిచి పాడి తెలుగు గద్యములో తను విడమరచుచుతెలుగు భాగ్యపు భావముల్ పలికి నారు ! (2) Get link Facebook X Pinterest Email Other Apps Comments
రాట్న బంధము November 10, 2017 "రాట్న బంధము" లో రాట్నము చెప్పు మాటలుగా వ్రాయబడినది. ***************************************************** కం. గాంధీతో చిహ్నమవుచు బంధమ్మును కలిగియుంటి ప్రతి చిత్రమునన్ సంధి, విధి సంస్మరణముల్ రంధి కొరకని తను జెప్పి ప్రగతిని గనిరిన్ ****************************************************** సంధి = కూడిక రంధి = ఏకాగ్రత Read more
సుప్రభ December 14, 2017 ******************************* ఆ.వె. ఆటవెలదులన్ని నందచందమ్ముగా బ్రాసతోడ బలికె రాగములను వాణి మీద భక్తి ప్రభవించు పద్యముల్ సుప్రభలను జిందె సుస్వరమ్ము ******************************* Read more
మీ ముందు మనబడి -మేమంత నిలబడి September 13, 2023 సీ. మీ ముందు మనబడి -మేమంత నిలబడి తెలుగుకై లోబడి -తెరచిన బడి ముసిముసి నవ్వులు -పసిబుగ్గ దివ్వెలు బాలబడిని బాల -మాల యగుచు పదులలో జట్టుగ -పదముతో పలుకుతూ వినయమున్ వలఁచు ప్రవేశపు గుడి నేర్చిన తెలుగును నెయ్యము తోడ ప్ర సూన ప్రకాశపు వేణువైన! తే.గీ. మోదమై కెల్లరందు ప్రమోదమౌచు బుద్ధిమంతులై జేరు ప్రభోదమందు సుద్దులన్ని నేర్చుకొనుచు చూఱగొనుచు ఒద్దికైన తెలుగు బాలలొడిసి పట్టె! --- మల్లేశ్వరరావు పొలిమేర 09.10.2023 Read more
Comments
Post a Comment