భాషేదైనను - భాస్కర్ గారి ప్రశ్న

శా. భాషేదైనను భావమంతయును తా ప్రజ్వల్లి శోభించుచున్ 

వేషమ్మున్ ప్రతిబింబమౌచు ధరణిన్ వేనోళ్ల వ్యాప్తిన్చుచున్

దోషంబుల్ కనిపింప, కైతలను హృద్యోత్సాహముందెంచి యా      

భాషాభాషికలందు స్వచ్ఛతగు జీవమ్మున్ సదా పొందెరా!   


కైతలను/ఛందమును







Comments

Popular posts from this blog

రాట్న బంధము

సుప్రభ

మీ ముందు మనబడి -మేమంత నిలబడి