పరిణయమ్ముతో

[Verse - Male]
పరిచయమ్ముతో
ప్రతీ రోజూ.. పువ్వులా విరిసింది
[Verse - Female]
పరిణయమ్ముతో
అదే బిడియం... మొగ్గలా మలిచింది
[Verse - Male]
పలుకవమ్మ వాలుజడల వయ్యారీ
నిలువరాదా మనసు తాకే సొగసరీ
వలపు తలపులు జాలువారీ
నీ చిరునవ్వే నా వెలుగులాయే
[Verse - Female]
తొలి ఏడాది గురుతులన్నీ
నెల వెన్నెలా వెలుగుతుంటే
యదను తాకుతూ నిలిచినన్నీ
జన్మ జన్మల బంధమైనాయి
[Verse - Male]
చెలి మనసు దోచే మగని కాదా
చిలిపి చేష్టల ప్రేమ నింపూతూ
కలల రాజువై కౌగిలించగా
కన్నె హృదయం పులకరించదా
[Verse - Male]
పరిచయమ్ముతో
ప్రతీ రోజూ.. పువ్వులా విరిసింది
[Verse - Female]
పరిణయమ్ముతో
అదే బిడియం... మొగ్గలా మలిచింది
[Verse - Female]
చిన్న చూపే నన్ను చూస్తే
అన్ని అలకలూ అందమాయె
నీ ప్రేమలోనే కరిగిపోతా
నీ తోడులోనే ఒరిగిపోతా
[Verse - Male]
కుదురుపడితే అదునుపడితే
అందనంత ప్రేమనిస్తా
[Verse - Female]
ఇన్ని రోజులు గురుతులేదా
నిన్ను కోరిన మనసుగాదా
నీ కళ్ళలోనే కనిపించగా
నీ నవ్వులోనే నేను నుంటినే
[Verse - Male]
అవును కనుకే అడుగుతున్నా
వాదులేలమ్మా విడుపులే చూపమ్మా
నీవు లేకుంటే నేను లేనమ్మా
ప్రేమే నా ప్రాణం
నువ్వే నా గమ్యం
[Final Chorus - Both]
పరిచయమ్ముతో
ప్రతీ రోజూ.. పువ్వులా విరిసింది
[Verse - Female]
పరిణయమ్ముతో
అదే బిడియం... మొగ్గలా మలిచింది
[Style of Music]
Telugu romantic cinematic ballad,
classical carnatic fusion with modern
Tollywood orchestration,
Ilayaraja golden era warmth blended
with MM Keeravani emotional grandeur,
lush string arrangements,
soft flute interludes,
traditional yet contemporary feel
[Mood & Emotion]
Deeply romantic, nostalgic, tender,
warm newlywed intimacy,
shy love blossoming into devotion,
first anniversary celebration,
emotional longing, playful yet soulful,
bittersweet memories turning golden
[Instruments]
- Intro (0:00-0:30): Solo flute with soft veena,
gentle tabla enters at 0:20
- Verse 1 (0:30-1:15): Acoustic guitar + soft tabla
- Verse 2 (1:15-2:00): Violin joins + light strings
- Chorus (2:00-2:30): Full orchestral strings swell
- Interlude (2:30-2:50): Flute + veena classical raga
- Verse 3 (2:50-3:30): Piano + mridangam + strings
- Bridge (3:30-3:50): Emotional violin solo build up
- Final Chorus (3:50-4:20): Full grand orchestra
- Outro (4:20-4:30): Flute solo gentle
🌸 పరిచయమ్ముతో | Parichayammuto | Telugu Romantic Duet | Music with Malli 🌸
💑 When love blooms like a flower with every passing day… and shy hearts blossom into forever bonds.
A soul-stirring Telugu romantic duet that captures the beautiful journey of love — from the first flutter of feelings to the unbreakable bond of togetherness. 🌺✨
This melodious love song speaks straight to every couple's heart, weaving the magic of courtship, companionship, and eternal love through poetic Telugu lyrics and soothing vocals.
🎵 "నీవు లేకుంటే నేను లేనమ్మా… ప్రేమే నా ప్రాణం, నువ్వే నా గమ్యం" (Without you, I am nothing… Love is my life, you are my destination)
❤️ Perfect for:
- Couples & Newlyweds 💍
- Telugu Music Lovers 🎶
- Romantic Mood Playlists 🌙
- Wedding & Anniversary celebrations 💐
📌 Like | Share | Subscribe to Music with Malli for more heart-touching Telugu melodies!
🔔 Hit the Bell Icon so you never miss a new release!
#TeluguLoveSong #RomanticDuet #MusicWithMalli #TeluguMusic #LoveSong #Parichayammuto #TeluguDuet #CoupleGoals #TeluguHits #NewTeluguSong #LovelySong #TeluguMelody
Comments
Post a Comment