తొలిసంధ్యా కిరణములలో
[Intro]
(S ~ ~ ~ ocean waves rising ~ ~ ~ soft flute S R1 G2 ~ ~)
[Verse 1]
S R1 G2 M1
తొలిసంధ్యా కిరణములలో
P D1 N1 S'
అలల ధ్యాన తరుణములలో
S' N1 D1 P
పలికించు ప్రకృతి స్వరాగాలలో
G2 M1 P D1 N1 S'
వెలిగించు నా హృదయ ఆశాజ్యోతి
S' ~ N1 ~ D1 ~ P ~
నెల్లప్పుడూ…
[Interlude]
(veena G2 M1 P ~ gentle waves ~ D1 N1 S')
[Chorus]
S R1 G2 M1
భావాజనిత కవిత భాగ్యముతో
M1 P D1 N1
సేవానిరతి భవిత హృద్యముతో
N1 S' S' N1
దేవీభారతి సహిత సాంగత్యముతో
N1 D1 P M1
నే పొందు సంపదే నా తోటి
G2 R1 S ~
నా జీవన సాఫల్యము
[Interlude]
(flute S R1 G2 ~ tabla soft ~ waves fading)
[Verse 1]
S R1 G2 M1
తొలిసంధ్యా కిరణములలో
P D1 N1 S'
అలల ధ్యాన తరుణములలో
S' N1 D1 P
పలికించు ప్రకృతి స్వరాగాలలో
G2 M1 P D1 N1 S'
వెలిగించు నా హృదయ ఆశాజ్యోతి
S' ~ N1 ~ D1 ~ P ~
నెల్లప్పుడూ…
[Verse 2]
S R1 G2 M1 P
కరుణ తరుణ కార్యధారినై
M1 P D1 N1
పరుల మెరుగు కోరుకుంటునే
S R1 G2 M1 P D1
వీరత్వ ధీరత్వ సారధినై
N1 D1 P M1
నా మార్గము నా తోటి
G2 M1 P D1 N1 S'
నా విజయ సోపానము
[Final Chorus]
S R1 G2 M1
భావాజనిత కవిత భాగ్యముతో
M1 P D1 N1
సేవానిరతి భవిత హృద్యముతో
N1 S' S' N1
దేవీభారతి సహిత సాంగత్యముతో
N1 D1 P M1
నే పొందు సంపదే నా తోటి
G2 R1 S ~
నా జీవన సాఫల్యము
[Final Verse]
S R1 G2 M1
తొలిసంధ్యా కిరణములలో
P D1 N1 S'
అలల ధ్యాన తరుణములలో
S' N1 D1 P
పలికించు ప్రకృతి స్వరాగాలలో
G2 M1 P D1 N1 S'
వెలిగించు నా హృదయ ఆశాజ్యోతి
S' ~ N1 ~ D1 ~ P ~
నెల్లప్పుడూ…
[Outro]
(S' slowly descends ~ N1 ~ D1 ~ P ~ M1 ~ G2 ~ R1 ~ S)
(flute fades ~ veena resolves ~ ocean waves ~ silence)
నెల్లప్పుడూ… నెల్లప్పుడూ… S ~~~~~
Comments
Post a Comment