స్వాతంత్ర్య కాంక్షలో - 125 years of America independence celebrations

[Intro - Soft veena and flute alap, gentle tanpura drone] [Verse 1] ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపుతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారనీ సాగుతూ [Verse 2 - mridangam enters softly] స్వాతంత్ర్య కాంక్షలో సాహసించు నెందరో సరికొత్త బ్రతుకు వెతుకులాటలో అడుగులేసె మనిషినీ మనిషిగా చూడరా [Bridge - strings swell, tempo lifts slightly] గూడు వదిలి బయలుదేరిన..  ప్రతి గుండెలో ఒక కల స్వేచ్ఛగా బ్రతకాలనే తపనే కదా అందరిదీ, తెలుసుకో.. [Verse 3 - full instrumentation] భూమాతకేమి తెలుసు ఉపరితల పరిధులన్నియూ ఆ బిడ్డల జాడ నెలయు అమ్మప్రేమ యొక్కటేనని తెలుసుకో.. [Chorus - full swell, layered vocals/harmony] ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపుతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారనీ సాగుతూ [Verse 4 - tabla groove, slightly upbeat] దేశ దేశాల సరిహద్దులు మనసుకు అడ్డు కాదురా వేషభాషలన్నియును శ్వాసలోన ఏకమని తెలుసుకో [Spoken/half-sung interlude - softer, reflective] మంచి ఎక్కడున్నా అది మనది కాదా... చెడు ఎక్కడున్నా అది వద్దని కాదా.. [Final Verse - building energy, choir-like backing] స్వాతంత్ర్యపు వెలుగులో మనిషి మనిషి కలిసి నడువ మానవత్వమే మతమని లోకమంత చాటరా.. [Final Chorus - grand, full orchestration, choir harmony] ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపుతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారనీ సాగుతూ [Outro - veena and flute fade, tanpura drone lingers] Telugu patriotic devotional anthem, Carnatic classical fusion with cinematic orchestration, raga Hamsanandi or Kharaharapriya influence, veena and bansuri flute lead melody, mridangam and tabla rhythm section, swelling string orchestra, soaring layered choir harmonies in chorus, emotional and uplifting male lead vocal with rich vibrato, moderate tempo building to grand anthemic climax, cinematic patriotic ballad, warm reverb, inspirational and soulful, similar to modern Telugu patriotic film songs ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపూతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారని సాగుతూ   స్వాతంత్ర్య సాధనలో సాహసించు నెందరో మానవత్వ మార్గములో మనిషి తోడు మనిషియని తెలుసుకో .. భూమాతకేమి తెలుసు ఉపరితల పరిధిలన్నియూ ఆ బిడ్డలజాడ నెలయుఅమ్మప్రేమ యొక్కటేయని తెలుసుకో..   ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపూతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారని సాగుతూ   దేశప్రగతి సాధనలో ఆశజూపు నెందరో వేషభాషలన్నియును శ్వాసలోన శోధనలని తెలుసుకో  మంచిఎక్కడున్నా అది మనది కాదా... చెడు ఎక్కడున్నా అది కూడదని కాదా.. ఏ దేశ మేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపూతూ ఆ దేశ ఆత్మ గౌరవము కలుపుకో అందరూ మనవారని సాగుతూ    

Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!