నా దేశం... నా భారతదేశం...

[Intro] నా దేశం... నా భారతదేశం... [Verse 1] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Verse 2] ఎందరో మహానుభావులు ఎనిమిది పదుల ఏళ్ల స్వాతంత్ర్య సాహసవీరులు బానిసత్వ సంకెళ్లు తెంచి మానవత్వ మనుగడకై ప్రాణత్యాగమే ఎంచిన త్యాగానికి ప్రతీకగా... [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Refrain] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం నా దేశం... నా భారతదేశం... [Verse 3] సోదరీభావ సమ్మేళనలో ఏ దరి చేరుకున్నా సాధనతో సంయమనంతో భారతీయులమని సగర్వంగా చాటుతూ... [Chorus] ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Refrain] నా అడుగుల సవ్వడిలో సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో సంఘటించు దేశం నా దేశం... నా భారతదేశం... [Verse 4] బహుభాషా కోవిదుల నిలువ బహుప్రజ్నాపాఠకుల కొలువ సాంకేతికతను విశ్వవ్యాప్త దిశగా ముందుకు సాగుతూ ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా [Outro] నా అడుగుల సవ్వడిలో…. సంస్కరించు దేశం నా పలుకుల దివ్వెలలో…. సంఘటించు దేశం నా దేశం …. నా భారతదేశం … Telugu patriotic anthem, cinematic orchestral, uplifting and majestic. Blend of traditional Indian instruments (veena, tabla, mridangam, bansuri) with modern orchestral strings and brass swells. Tempo 88-96 BPM, 4/4. Powerful mixed choir chorus with a strong lead male or female playback-style vocal, emotional and soaring delivery. Build from soft, reflective verses into a triumphant, anthemic chorus with layered harmonies on "ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జండా." Independence Day / Republic Day tribute song mood — proud, stirring, nationalistic, similar to Telugu film patriotic songs.

Comments

Popular posts from this blog

రాట్న బంధము

సుప్రభ

మీ ముందు మనబడి -మేమంత నిలబడి