ఏడ పోతివి బిడ్డా
[Intro – soft humming, tanpura][Pallavi]
ఏడ పోతివి బిడ్డా
తోడు నువ్వంటివి
ఏడ పోతివి బిడ్డా
చూడ... లేకుంటివ[Charanam 1]
[Intro – soft humming, tanpura][Pallavi]
ఏడ పోతివి బిడ్డా
తోడు నువ్వంటివి
ఏడ పోతివి బిడ్డా
చూడ... లేకుంటివి
[Charanam 1]
పుట్టిన తొలినాళ్ళు
చుట్టుకు తిరిగావు
నీవే అన్నీ..యన్న
ఆశగా బతికాను
ఆకలి భాధకు
ఆరాటపడుచుంటివి
శోకము ముంచేటి
పోరాటమని
తెలియాకుంటి బిడ్డ
[Pallavi]
ఏడ పోతివి బిడ్డా
తోడు నువ్వంటివి
ఏడ పోతివి బిడ్డా
చూడ... లేకుంటివి
[Charanam 2]
పొందులు లేకున్నా
నీవున్న చాలన్నా
విందులు లేకున్నా
బంధము చాలన్నా
అందివచ్చితి వంటూ
అందరితో మురిసానే
ఇరవై ఏళ్ళ వయసులో
ఇంటికి రాక పోతివే
అందని దూరమాయె
[Pallavi]
ఏడ పోతివి బిడ్డా
తోడు నువ్వంటివి
ఏడ పోతివి బిడ్డా
చూడ... లేకుంటివి
[Charanam 3]
అన్నం పెట్టే వేళ
నీ కంచం చూపే కన్నా
నిద్దర లేదీ వేళా
నిన్నే పిలుస్తున్నా బిడ్డ
మంచం మీద నీ చోటు
మౌనంగా నీ చూపు
శోకం నింపకు బిడ్డ
ప్రాణంగా నువ్వు లేక
[Bridge – slow, softer voice]
[Intro – soft humming, tanpura][Pallavi]
[Bridge – slow, softer voice]
కంటి ఎదురు లేకున్నా
ఇంటిలో... నీ నవ్వే
నీ అడుగుల సడి కోసం
ఇంటి గుమ్మం చూస్తున్నా
[Charanam 4 – slow, trembling voice]
దేవుడికి నే మొక్కుకుంటి
నా ఆయువు నీకిమ్మనీ
మళ్ళీ నా కడుపున
నువ్వు పుట్టరా బిడ్డా
మళ్ళీ నా కడుపున
నువ్వు పుట్టరా బిడ్డా
గుండెకు నే హత్తుకుంటీ...
అందని దూరమాయె
[Pallavi – final, whispering]
ఏడ పోతివి బిడ్డా
తోడు నువ్వంటివి
ఏడ పోతివి బిడ్డా
చూడ... లేకుంటివి
[Outro – humming fades]
Comments
Post a Comment