దీపావళి శుభాకాంక్షలు

 దీపావళి పండుగలో

మీ పిల్లలతో కలయుచు మీకేరింతల్

చూపరులకు కనువిందై

మీ పల్లెలలో వెలయును మీతోనవ్వుల్ (1)


టామ్ టామ్ టపాసు టపటప

టామ్ టామ్ తప్పుకొ టుపుక్కు టక్కరి మామా 

టామ్ టామ్ చూస్ చూస్ చూసుకొ 

టామ్ టామ్  చూస్ చుంచుబుడ్లు టక్కున పేలే (2) 

Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!