రామకృష్ణ కవి పద్యం

 

ఉ. లింగనిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూ లింగని సంగతాళి లవలింగని నీలకచన్ విధాతృ నా లింగని కృష్ణచేలుని హలింగని కర్ధమదూషితన్ మృణా లింగని రామకృష్ణకవిలింగని కీర్తి హసించె దిక్కులన్!

Meaning

Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!