నా గోదావరి
[Intro – flute, soft river ambience]
[Chorus]
పుట్టిన నా పుణ్యభూమి
తట్టిన నా బాల్యం నేడు
జట్టుగా నే తిరిగిన నాడు
ఆ స్నేహమే నా గోదావరి
[Verse 1]
ఆయ్ అన్న ఆదరణతో
పలికిన నా గోదావరి
ఆయ్ అన్న ఆదరణతో
పలికిన నా గోదావరి
అదండీ... రారండీ...
అన్న ఆప్యాయతతో
నిలిచిన నా గోదావరి
[Pre-Chorus]
యాసలోనే కాదు
శ్వాసలోను గౌరవాన్ని
నింపిన నా గోదావరి
[Chorus]
పుట్టిన నా పుణ్యభూమి
తట్టిన నా బాల్యం నేడు
జట్టుగా నే తిరిగిన నాడు
ఆ స్నేహమే నా గోదావరి
[Verse 2]
రాజరాజనరేంద్ర
రంగులద్దిన తీరములో
కోనసీమ హొయలలో
ప్రాణాధార సొగసులో
తలపుల నా గోదావరి
[Bridge – slower, emotional]
పాలకొల్లు పలుకు
దగ్గులూరు చిలుకు
గవరపేట తలపు నా
ఏటి గట్టున ఎగసిన కేరింతలు
మర్మము తెలియని మాటలు కలిపి
ఆడుతు పాడుతు ఆటలు ఆడిన
నేస్తాలంతా నే ఎదిగిన నా గోదావరీ...
[Verse 3]
దక్షిణ గంగ ఒడిలో
తరంగ స్మృతుల సడిలో
వెలిగే దివ్వెల వెలుగులో
అలరించే నా గోదావరి
పచ్చని పైరుల జడిలో
వెచ్చని మమతల మదిలో
స్వచ్ఛత నింపిన నవ్వులో
కలబోసే నా గోదావరి
[Bridge – slower, emotional]
పాలకొల్లు పలుకు
దగ్గులూరు చిలుకు
గవరపేట తలపు నా
ఏటి గట్టున ఎగసిన కేరింతలు
మర్మము తెలియని మాటలు కలిపి
ఆడుతు పాడుతు ఆటలు ఆడిన
నేస్తాలంతా నే ఎదిగిన నా గోదావరీ...
[Final Chorus – full band, group vocals]
పుట్టిన నా పుణ్యభూమి
తట్టిన నా బాల్యం నేడు
జట్టుగా నే తిరిగిన నాడు
స్నేహమే నా గోదావరి
[Outro – flute fades]
Comments
Post a Comment