సఖీ… ఓ ప్రియ సఖీ
[Intro - soft veena and flute]
[Chorus]
సఖీ… ఓ ప్రియ సఖీ
నా హృదయంలో నీవేగా ప్రతి రోజు
అందుకో ఈ ప్రేమ పల్లకీ…
అందుకో ఈ ప్రేమ పల్లకీ…
ఆశీస్సులు నిండుగా ఈ రోజు
[Bridge - slow, emotional, English]
I wish you a happy, happy birth day
Happy birth day, my love, happy happy birth day to [Outro - flute fades]
[Verse 1]
నే నడిచే ప్రతి అడుగులో
నే గడిపే ప్రతి ఘడియలో
నీ ఉనికే లేకుంటే నే... లేను తెలుసా..
నీ మనసు ఏది కోరుకున్నా…
ఆ మనవి నాది కాదా…
ఏ రోజు.. నీ పాణిని..
నే పట్టుకున్నా...
ఆ రోజే నీ వానిని
నేను కాదా
[Chorus]
సఖీ… ఓ ప్రియ సఖీ
నా హృదయంలో నీవేగా ప్రతి రోజు
అందుకో...
ఈ ప్రేమ పల్లకీ…
ఆశీస్సులతో .. నిండుగా ఈ రోజు
[Bridge - slow, emotional, English]
I wish you a happy birth day
Happy birth day, my love,
happy happy birth day to you
[Verse 2]
నాలోన నీవు ఉన్నా వన్న
బహుమతి కన్నా
నేనిచ్చు విలువైనది
ఏముంది చెలీ
ఎన్నాళ్లు ఏమైనా
నీ తోడు ఉంటూ
ఈ ప్రియుడు మరువడు
ఏనాడూ మళ్ళీ...
ఏనాడూ మళ్ళీ...
కష్టాలు ఎన్నున్నా
కానరావు
కలకాలము ఉంటూ
ఇష్టాలు ఎన్నెన్నో
ఇమిడిన
హృదయాల చెంతా..
జరగాలి ఈ సందడి
ముచ్చటగా నేడు
నిలవాలి ఎప్పటికీ
స్వచ్ఛతగా మన తోడు
[Final Chorus]
సఖీ… ఓ ప్రియ సఖీ
నా హృదయంలో నీవేగా ప్రతి రోజు
అందుకో...
ఈ ప్రేమ పల్లకీ…
ఆశీస్సులతో .. నిండుగా ఈ రోజు
[Bridge - slow, emotional, English]
I wish you a happy birth day
Happy birth day, my love,
happy happy birth day to you
[Outro - flute fades]
Telugu melody, Carnatic, romantic classic film song, veena, flute, violin, soft tabla, warm male vocal, emotional, 85 BPM, emotional, uplift with music with AR rehman music style
Comments
Post a Comment