సంస్కృతమ్మును స్వీకరించుచు

****************************************************************
మ.కో. మాతృభాషకు మాతృభాషను ర్వరాదని నా మదిన్
చేతికందిన సంస్కృతమ్మును స్వీకరించుచు నేర్చుచున్
భూకాలపు వేదవిద్యల బోధనమ్ముల నర్ధమౌ 
రీతిగా పయనించుచున్నను ప్రీతి పాత్రుడ నౌదురా! 
****************************************************************

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి