కవుల కలిమి

Itthagoni Venkateshwarlu పొలిమెరలులేని శ్రీరస
ములనాస్వాదించు తమకు మునుకొని ప్రణతుల్
పొలిమెర మల్లేశ్వర మీ

చెలిమిని యాశించినిచట జేదును గొనుడీ
Reply
3
2 hrs
Remove
Polimera Malleswara Rao Itthagoni Venkateshwarlu ..
*************************************************
కం. చేరితి కవుల కలిమినిటు 
భారతి యొడిలోన జేరు భాగ్యము గల్గెన్
మీ రడిగిన నీ రీతిని
కారాని తలంపులెట్లు? కలిసెద నిపుడున్! 
*************************************************

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి